Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చదువు రాని మొద్దు- కదల లేని ఎద్దు అని తాతయ్య అనేవారు: వెంకయ్య

శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:30 IST)

Widgets Magazine

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో మా తాతయ్య మాతృభాషైన తెలుగులో ఏం చెప్పేవారంటే.."చదువు రాని మొద్దు - కదలలేని ఎద్దు'' అనే వారన్నారు. విద్యతోనే విఙ్ఞానం, వివేకం, వివేచన లభిస్తాయని తెలిపారు. 
 
అయితే ఇంకా దేశంలో 18 నుంచి 20 శాతం నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. 1947లో 18 శాతం అక్షరాస్యత సాధిస్తే, ఇప్పుడు 80 శాతం అక్షరాస్యత సాధించామని, ఇది నిజంగా గొప్ప విజయమని కొనియాడారు. అయితే మనం ఇంతటితో సంతృప్తి పడకూడదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడంపై ఆలోచించాలన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రుతుపవనాలు బలహీనం.. తెలంగాణలో భారీ వర్షాలు లేవు..

మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ...

news

ప్రాజెక్టుల వద్ద నిద్రపోయా... పరుగెత్తిస్తున్నా... సీఎం చంద్రబాబు

అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు, వారికి నీటి సదుపాయాన్ని అందించేందుకు నీటి ...

news

ఏం తెలుసని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు...?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దళిత బహుజనులకు తీవ్ర ...

news

నేరుగా వస్తారా? తొలగించమంటారా? దినకరన్ వర్గానికి స్పీకర్ నోటీసులు

తన ఎదుట నేరుగా హాజరవుతారా? లేదా? చర్యలు తీసుకోమంటారా? అంటూ అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత ...

Widgets Magazine