శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మే 2023 (13:21 IST)

రైతన్నకు భరోసా అన్నదాత : యేడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం : చంద్రబాబు

chandrababu
రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మహానేత ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రైతన్నకు భరోసా 'అన్నదాత' అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థికసాయం చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 
 
'కరోనా సమయం అంటే అన్నపూర్ణ అలాంటి రాష్ట్రాన్ని అన్నదాత తను అప్పుల పాలు చేసి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం తెచ్చింది. తెదేపా అధికారంలోకి వచ్చాక అన్నదాతను ఆదుకుంటాను' అని చంద్రబాబు తెలిపారు. 
 
'ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆ సమయంలో మిగతావారిలా రైతు కూడా ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు మనకు తిండి ఉండేదా? దేశంలో ఎవరూ తిండి లేకుండా బాధ పడకూడదని వ్యవసాయం చేసిన అన్నదాత కష్టాల్లో ఉన్నాడు. 
 
ఒకప్పుడు ఏపీ ఇస్లాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతుల ఆత్మహత్యల్ని నివారించడానికి, వారు ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం' అని ఆయన తెలిపారు.