Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియురాలి కోసం విమానం హైజాక్... హైదరాబాద్ యువకుడు....

గురువారం, 20 ఏప్రియల్ 2017 (17:53 IST)

Widgets Magazine
crime photo

పిచ్చి ప్రియులు అని ఇలాంటివారినే అంటుంటారు. తాము అనుకున్నది జరుగకపోతే పిచ్చిపిచ్చి చేష్టలు చేసి చివరికి కటకటాల పాలవుతారు. ఇలాంటి ఘటనే హైదారాబాద్‌లో వుంటున్న ఓ 'పిచ్చి' ప్రియుడు చేశాడు. విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ముంబయి పోలీసులకు ఈ-మెయిల్‌ చేసి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
 
అతడు పంపిన మెయిల్‌ పైన ముంబై పోలీసులు ఆరా తీయగా అది హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తేలింది. దీనితో సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందజేశారు. దీనితో సీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మెయిల్‌ చేసిన యువకుడిని గాలించి పట్టుకున్నారు. అతడు అమీర్ పేటకు చెందిన వంశీగా గుర్తించారు. పుణెలో వుంటున్న తన ప్రియురాలి కోసం ఇలా విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ఓ నాటకం ఆడినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గ్రామవేదికపై అమ్మాయిలకు ముద్దులుపెడుతూ.. నృత్యం చేస్తూ అధికారుల మజా...

వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని ...

news

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారో తెలుసా?

అమ్మా స్కూల్‌కు వెళతా.. ఉండు నాన్నా మంచి ర్యాంక్ సాధించిన ప్రైవేటు స్కూల్లో నిన్ను ...

news

భర్త టెక్కీ... భార్య ఎంబీఏ.. వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్... "విడాకులిస్తున్నా.. మరో మంచి మొగుడు దొరకాలని"..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల ముస్లిం ...

news

కుటుంబ కలహాలే కొంపముంచాయి.. భార్య ఆత్మహత్య.. ఆమె లేదని భర్త కూడా?

కుటుంబ కలహాలే ఆ వివాహిత కొంపముంచాయి. పెళ్లైన ఏడాదికే ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ...

Widgets Magazine