వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి డ్యాన్స్ వీడియో

శనివారం, 18 నవంబరు 2017 (15:13 IST)

వరంగల్ జిల్లా కలెక్టర్.. ఆమ్రపాలి మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చినందుకు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆపై తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రెస్ కోడ్‌పై సీరియస్ అయ్యారని తెలిసి చీరకట్టుతో దర్శనమిస్తున్నారు. హుందాగా వుంటున్నారు. 
 
వివాదాల చుట్టూ తిరిగే ఈమె ఆగ‌స్టు 15న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పొడవైన చేతుల జాకెట్, నిండు చీరకట్టుతో హాజరై స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. తాజాగా ఆమ్రపాలి కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 
 
యూట్యూబ్‌లో సెప్టెంబర్ 18న ఈ వీడియో పోస్టు చేయడం జరగింది అంతేగాకుండా.. ఈ వీడియో 2008-09లో రిలీజ్ అయిన త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన‌ విల్లులోని సాంగ్. దీనిని బట్టి ఆమ్రపాల్ సివిల్ సర్వీసెస్ రాస్తున్న సమయంలో కల్చురల్స్ కోసం చేసిన డ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. ఈ వీడియోలో ఆమ్రపాలి డ్యాన్స్ ఎలా వుందో చూడండి.
 దీనిపై మరింత చదవండి :  
Amrapali Warrangal Collector Dance Youtube Telangana Video

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెలూన్ ఫెస్టివల్‌కు పిలవలేదట.. కొత్తపల్లి గీత సెటైర్లు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారి పరిస్థితి అధ్వానంగా మారింది. ...

news

స్వీట్స్ కొనిస్తామని.. బాలికపై మూడు నెలలుగా గ్యాంగ్ రేప్.. వృద్ధుడు కూడా..

బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాలికపై నలుగురు కామాంధులు మూడు నెలల పాటు ...

news

సౌదీ మహారాజు కానున్న ఎంబీఎస్.. ట్రంప్ అభినందనలు

సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబీఎస్‌) మహారాజు కానున్నారు. ...

news

నా భార్యకు ఓటేయండి.. లేకపోతే కష్టాలు తప్పవ్: రంజీత్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ముస్లింలను బహిరంగంగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ...