గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2019 (16:48 IST)

తెలుగు ప్రజలకు అద్భుతమైన సంవత్సరంగా 2020 నిలవాలి: ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం 2020 సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ 2020 సంవత్సరం ఓ అద్భుతమైన సంవత్సరంగా వుండాలని ఆకాంక్షించారు. ఆయన మాటల్లోనే చూడండి.