వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను... శాసనసభలో ప్రమాణం

Jaganmohan Reddy
Last Modified బుధవారం, 12 జూన్ 2019 (12:34 IST)
బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. నూతనంగా ఎన్నికైన సీఎం, ప్రతిపక్ష నాయకుడు, ఇతర ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు ప్రొటెం స్పీకర్.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలుత ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులతో ప్రమాణం చేయించారు.దీనిపై మరింత చదవండి :