జగన్ నీకది కోసేస్తాం.. ఎవరు?

బుధవారం, 9 ఆగస్టు 2017 (18:23 IST)

jagan

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కించుకుని జగన్ పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన అమరనాథ రెడ్డి ఒకరు. చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫైరయ్యారు.
 
అయితే మంత్రి అమరనాథ రెడ్డి మాత్రం ఘాటుగానే జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ ఇంకోసారి అర్హత మరిచి వ్యాఖ్యలు చేస్తే జగన్ నాలుక కోసేస్తామంటూ హెచ్చరించారు. నంద్యాల ఎన్నికల పర్యటనలో ఉన్న అమరనాథ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అమర్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేతలు మండిపడుతున్నారు. మరి వాళ్లేమి అంటారో చూడాలి.దీనిపై మరింత చదవండి :  
Warning Amarnath Reddy Ap Minister Jagan Mohan Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోత్కుపల్లి నోట్లో 'బందరు లడ్డు'... ఎందుకని?

సహజమే. ఏదయినా మంచి వార్త వింటే మనవాళ్లు నోటిని తీపి చేస్తారు. స్వీట్ బాక్సులు పట్టుకుని ...

news

చైనాను తక్కువగా అంచనా వేయొద్దు.. నెహ్రూలా మోదీ ఉంటే గోవిందా!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 1962లో కూడినా చైనా ...

news

నాలుగేళ్ల చిన్నారిని వాష్‌రూమ్‌లో రేప్ చేసిన స్కూల్ అసిస్టెంట్.. ఎక్కడ?

నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. దేశ వాణిజ్య నగరమైన ముంబైలో నాలుగేళ్ల ...

news

హెలికాప్టర్‌లో ఎగురుతూ.. తోటలో దంపతుల శృంగారం.. యువతి నగ్న వీడియోలు తీశాడు..

ఓ తోటలో దంపతులు శృంగారంలో పాల్గొంటుండగా హెలికాప్టర్ నుంచి వీడియో తీసిన మాజీ పోలీసు ...