ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (11:19 IST)

నేడే టెన్త్ ఫలితాల విడుదల

ఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 
 
పదో తరగతి ఫలితాలను https://bse.ap.gov.in (results.bse.ap.gov.in) వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు. 
 
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఏపీలో ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.