1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 6 మే 2017 (16:09 IST)

10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా... బాలికలదే పైచేయి, ఫలితాల కోసం క్లిక్ చేయండి

రాష్ట్రంలో టెన్త్ పరీక్షా ఫలితాలను శనివారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాల ఉత్తీర్ణత 91.92 శాతంగా నమోదైంది. గత యేడాదితో పోల్చితే ఈ ఏడాద

రాష్ట్రంలో టెన్త్ పరీక్షా ఫలితాలను శనివారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాల ఉత్తీర్ణత 91.92 శాతంగా నమోదైంది. గత యేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం తగ్గింది. 2.60 శాతం మేర ఉత్తీర్ణత తగ్గింది.
 
4102 పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం 100 కి 100 శాతంగా వున్నట్లు మంత్రి తెలిపారు.  తూర్పు గోదావరి జిల్లా ఉత్తీర్ణత శాతంలో అగ్రస్థానంలో వుండగా చిత్తూరు జిల్లా చివరి స్థానంలో వుంది.