Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇద్దరినీ వాడుకున్నా... ఇద్దరినీ వదిలేసి మరో అమ్మాయితో.. : ఏ1 నిందితుడు రాజీవ్

మంగళవారం, 27 జూన్ 2017 (15:17 IST)

Widgets Magazine
rajeev

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజీవ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు.. రాజీవ్‌తో పాటు శ్రవణ్‌ల వద్ద విచారణ జరిపారు. పనిలోపనిగా రాజీవ్ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. 
 
అయితే, పోలీసులకు రాజీవ్ ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇందులో తేజస్విని పెళ్లి చేసుకునే ఉద్దేం తనకు లేదని, శిరీషతో ఏ విధంగా ఉన్నానో... అదేవిధంగా తేజస్విని కూడా వాడుకుని వదిలేయాని భావించినట్టు తెలిపారు. పైగా, ఇంట్లోవారు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడిపోవాలని, దీనికంటే ముందుగా శిరీషను, తేజస్విని వదిలించుకోవాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నట్టు చెప్పారు. 
 
ఇందులోభాగంగా, మొదట శిరీషను వదిలించుకోవాలనే కుకునూర్‌‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లామని చెప్పారు. అయితే శిరీషను చంపాలనే ఉద్దేశం తనకు లేదని, జరిగిన పరిణామాలు తెలుసుకుని శిరీష ఆత్మేహత్య చేసుకుందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నేరుగా ఇంటికి వచ్చిన తేజస్విని తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని రాజీవ్ చెప్పాడు. తర్వాత శిరీషతో తేజస్విని గొడవపడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవతో నలిగిపోయి ఈ క్రమంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి చెప్పి శిరీషను బెదిరించాలని అనుకున్నట్లు రాజీవ్ వివరించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అగ్రహార జైలులో సమస్యల్లేవ్.. చెన్నై జైలుకు రానన్న చిన్నమ్మ..

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తనను చెన్నై జైలుకి మార్చాలనే ...

news

జనసేనలోకి టాలీవుడ్ హీరో.. ఎంపీగా పోటీ!

శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం దక్కించుకున్న ...

news

రసాయన దాడి చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు : ఉ.కొరియాకు అమెరికా వార్నింగ్

ఉత్తర కొరియాకు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ దఫా రసాయనదాడి చేస్తే భారీ మూల్యం ...

news

జూకు వచ్చిన గర్భవతిని ఆప్యాయత పలకరించిన పెద్దపులి.. కడుపులోని బిడ్డను?

క్రూర మృగాలంటేనే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది.. ఓ గర్భం ధరించిన మహిళ రాయల్ బెంగాల్ ...

Widgets Magazine