Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైఎస్ఆర్ మృతి వెనుక అనేక అదృశ్య శక్తులు : భూమన ఆరోపణ

శనివారం, 10 జూన్ 2017 (09:36 IST)

Widgets Magazine
bhumana

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక అనేక అదృశ్యశక్తులు ఉన్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ మృతి వెనుక అనేక శక్తులున్నాయని, విచారణకు డిమాండ్‌ చేసినా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏమాత్రం స్పందించలేదన్నారు. 
 
పనామా, గ్వాటిమాలా దేశాల అధ్యక్షులు తమతమ దేశాల్లోని చమురు ఉత్పత్తులపై అమెరికా గుత్తాధిపత్యాన్ని ఎదిరించి విమాన ప్రమాదాల్లో మరణించిన ఉదంతాలను ప్రస్తావించారు. అదేతరహాలో రాష్ట్రంలోని గ్యాస్‌ నిక్షేపాలు ఇతరులకు కేటాయించడాన్ని వ్యతిరేకించినందుకే వైఎస్‌ కూడా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారన్నారు. ఆయన మరణం వెనుక అనేక శక్తులు కలసి పనిచేశాయని, విచారణ జరిపించాలని తాము ఎంత గొంతు చించుకున్నా అప్పటి యూపీఏ ప్రభుత్వంగానీ, సోనియా గాంధీగానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కబ్జాదారులు గెంటేశారు... పంచాయతీ వత్తాసు పలికింది... మోడీజీ న్యాయం చేయండి

కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ ...

news

రుణం కావాలా? అయితే, ష్యూరిటీగా నగ్న ఫోటోలు ఇవ్వాలి... ఏ కంపెనీలో?

సాధారణంగా రుణం కావాలంటే ఏదేని సెక్యూరిటీ (ష్యూరిటీ) ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉద్యోగి ...

news

లోన కత్తులు నూరుతున్నా.. దాయాది దేశాల ప్రధానులు దౌత్య భాషలో ఇలా మాట్లాడాల్సిందే...

గత సంవత్సరం ప్రారంభంలో పఠాన్ కోట్ సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు జరిపిన ...

news

బ్రిటన్ పార్లమెంటుకు సిక్కుమహిళ ఎంపిక: కనీస మెజారిటీ కూడా రాని ప్రధాని.. హంగ్ పార్లమెంట్

బ్రిటన్‌ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్‌ పార్టీకి ...

Widgets Magazine