Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాకు ఒంగోలు జాతి గిత్తలు కావాలి... స్పీకర్ కోడెలను కలిసిన బ్రెజిల్ వ్యాపారులు

శుక్రవారం, 28 జులై 2017 (18:39 IST)

Widgets Magazine
Kodela

అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్(Joss)తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం స్పీకర్ ఛాంబరులో ఇందుకు సంబంధించి కొద్దిసేపు ముచ్చటించింది.
 
ఒంగోలు జాతి ఎద్దుల పెంపకానికి(Development)గాను ఒంగోలు గిత్తలను బ్రెజిల్ దేశంలో పెంచేందుకు ఆసక్తిని కరపర్చిన నేపధ్యంలో ఈ ప్రతినిధి బృదం ఇక్కడకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో బ్రెజిల్ దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా స్పీకర్ శివ ప్రసాదరావు మన ఒంగోలు జాతి ఎద్దుల ప్రాముఖ్యతను వారికి వివరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చుక్కేసింది.. కారు నడిపింది.. అడ్డుకున్న పోలీసుకు ముద్దులిచ్చేసింది..

అసలే మందు తాగింది. ఆపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. ఇక ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అంతే తనను ...

news

టిటిడి మాజీ ఛైర్మన్ చదలవాడ ఏం చేశారో తెలుసా...?

పదవులను అనుభవించిన తరువాత పార్టీకి ముఖం చాటేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది చాలామంది టిడిపి ...

news

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమా...? ఎలా?

త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రాజకీయ ...

news

నా పెళ్లాం నన్ను చూసి ఆపకుండా వెకిలిగా నవ్వుతోంది... అందుకే చంపేశా...

ఉన్మాదమా... క్రూరత్వమా... ఏదయితేనేం అతడు తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఎందుకో ...

Widgets Magazine