తెదేపాపై కక్షతో ఏమైనా చేయొచ్చు : చంద్రబాబు నాయుడు

anna canteen
ఎం| Last Updated: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (11:37 IST)
తెలుగుదేశం పార్టీపై ఉన్న కక్షతో ఏపీలోని వైకాపా ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది టిడిపి. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి.. మంత్రి వెలంపల్లి
ప్రకాశం బ్యారేజికి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో భవానిపురం, పున్నమి ఘాట్ వరద ప్రాబావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని మంత్రి కోరారు ఇందుకు అవసరమైన పునరావాస కేంద్రంలో భోజనం తాగునీరు ప్రధమ చికిత్స‌కు సంబంధించిన మందులను ఏర్పాటు చేయ్యాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజ్ దిగువ ప్రాంతం అయిన రామలిగేశ్వర నగర్, గీతా నగర్, వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను మంత్రి సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు.దీనిపై మరింత చదవండి :