గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 12 జూన్ 2024 (08:36 IST)

ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం

Pawan Kalyan- Chandrababu
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మొత్తం 17 మంది కొత్తవారికి ఈసారి మంత్రి పదవులు లభించాయి. పార్టీలపరంగా మంత్రి పదవులు స్వీకరించనున్న వారి వివరాలు ఇలా వున్నాయి.
 
pawan kalyan
జనసేన
1. పవన్‌ కల్యాణ్‌, పిఠాపురం ( ఉపముఖ్యమంత్రి)
2. నాదెండ్ల మనోహర్‌, తెనాలి
3. కందుల దుర్గేశ్‌, నిడదవోలు
nara lokesh
తెలుగుదేశం
1. నారా లోకేశ్‌, మంగళగిరి
2. కింజారపు అచ్చెన్నాయుడు, టెక్కలి
3. కొల్లు రవీంద్ర, బందరు
4. పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ
5. వంగలపూడి అనిత, పాయకరావుపేట
6. నిమ్మల రామానాయుడు, పాలకొల్లు
7. ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల
8. ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు
9. పయ్యావుల కేశవ్‌, ఉరవకొండ
10. అనగాని సత్యప్రసాద్‌, రేపల్లె
11. కొలుసు పార్థసారథి, నూజివీడు
12. డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపి
13. గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి
14. గుమ్మడి సంధ్యారాణి, సాలూరు
15. బీసీ జనార్దన రెడ్డి, బనగానపల్లి
16. టీజీ భరత్‌, కర్నూలు
17. ఎస్‌.సవిత, పెనుకొండ
18. కొండపల్లి శ్రీనివాస్‌,గజపతినగరం
19. ఎం.రాంప్రసాద్‌ రెడ్డి, రాయచోటి
20. వాసంశెట్టి సుభాష్‌, రామచంద్రాపురం
 
బీజేపీ
1. సత్యకుమార్‌ యాదవ్‌, ధర్మవరం