Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా నరనరానా నారాయణరెడ్డి... నా కోసమే గజల్స్... కన్నీటి పర్యంతమైన గజల్ శ్రీనివాస్

సోమవారం, 12 జూన్ 2017 (21:25 IST)

Widgets Magazine
ghajal srinivas

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి ఆకస్మిక మరణంపై గజల్ శ్రీనివాస్ తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. ఆయనతో వున్న అనుబంధాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన తనను మానస పుత్రుడిగా చెప్పుకునేవారని గుర్తు చేసుకున్నారు. సినారె గజల్స్ లేకపోతే తనకు ఇంతటి ప్రాముఖ్యత వచ్చేది కాదన్నారు. 
 
తను నారాయణరెడ్డి క్రియేషన్ అని అన్నారు. తన కోసమే సినారె గజల్స్ రాశారని, తనను ఎంతగానో ఆదరించారని అన్నారు. తన కుమార్తెకు కూడా ఆయన పేరే పెట్టుకున్నట్లు వెల్లడించారు. సినారె రాసిన గజల్స్ లేకపోతే గజల్ శ్రీనివాస్ అనేవాడు లేడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Codolences Ghajal Srinivas C Narayana Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేప్ చేసినవాడితోనే పెళ్లి... రూ.5 లక్షల కట్నం డిమాండ్...

ఉత్తరాదిన... అదీ ఉత్తరప్రదేశ్ అంటేనే అత్యాచారాలకు నెలవైన రాష్ట్రంగా మారిపోతోంది. ...

news

యోగాతో ఆరోగ్యవంతమైన జీవనం... రాష్ట్ర భాషా, సాంస్కృతిక సంఘ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్

అమరావతి: యోగాతో మానసిక ఒత్తిళ్ల నుంచి ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగి, ఆరోగ్యవంతమైన జీవనం ...

news

బాబుకు షాక్... జగన్ గూటికి శిల్పా మోహన్ రెడ్డి?, అఖిలప్రియ సక్సెస్...

రాజకీయాల్లో ఇది మామూలే. అటువారు ఇటువైపుకు... ఇటువారు అటువైపుకు. తెదేపా నాయకుడు శిల్పా ...

news

ఢిల్లీ యువతులా మజాకా.. పోకిరీలపై చెప్పులతో దాడి చేశారు.. వీడియో వైరల్..

ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే వీటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు ...

Widgets Magazine