Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీకాళహస్తిలో హైటెక్ వ్యభిచారం.. వాట్సాప్‌లో ఫోటోలు.. రేటు...

గురువారం, 1 డిశెంబరు 2016 (13:54 IST)

Widgets Magazine
prostitute tester

చిత్తూరు, శ్రీకాళహస్తిల కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన అమ్మాయిల ఫోటోలను విటులకు వాట్సాప్‌లలో పంపించి... ధర, స్థలం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న హైటెక్‌ ముఠా సభ్యులు ముగ్గుర్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. 
 
శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు అందించిన సమాచారం మేరకు... తొట్టంబేడు దొంగలమడూరుకు చెందిన ఉదయ్‌కుమార్‌ (32) శ్రీకాళహస్తిలోని ఓ లాడ్జిలో పనిచేస్తుండేవాడు. శ్రీకాళహస్తిలో ఉంటున్న నెల్లూరుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పనులు మానేసి ధర్మరాజుల ఆలయం సమీపంలో సబ్‌ట్రెజరీకి సమీపంలో ఓ డూప్లెక్స్‌ హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. 
 
వ్యభిచార గృహం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన మల్లికార్జునరావు (32) వీరికి విటులను, యువతులను తీసుకొస్తూ సహకరించేవాడు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిఘా పెట్టిన పోలీసులు బుధవారం వ్యభిచార గృహంపై దాడిచేశారు. మల్లికార్జున, ఉదయ కుమార్‌తో పాటు ఆ మహిళ పట్టుబడ్డారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నెటిజన్ల దృష్టి ఆకట్టుకున్న దేశీ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్..

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. బ్యాంకులు, ...

news

'నాడా' బడా కాదు... బలహీనం, చెన్నైకు 350 కి.మీ దూరంలో....

చెన్నై: డిసెంబరులో చెన్నైలో వానలు అంటే చెన్నైవాసి గుండె దడదడ కొట్టుకుంటుంది. ఎందుకంటే గత ...

news

అరగంట పాటు ఆకాశంలోనే తిరిగిన విమానం.. మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారా?

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారని ఆ ...

news

డీఎంకే అధినేత కరుణానిధికి అస్వస్థత... కావేరీ ఆస్పత్రిలో చేరిక

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ...

Widgets Magazine