టిటిడి ఆలయంలో అస్థికలు బయటపడుతున్నాయి...

బుధవారం, 4 అక్టోబరు 2017 (14:58 IST)

skeleton

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేద నారాయణస్వామి ఆలయంలో మట్టి తవ్వుతుంటే అస్థికలు బయటపడుతున్నాయి. స్వామివారి రథాన్ని నిలిపేందుకు ఒక షెల్టర్‌ను టిటిడి ఏర్పాటు చేయడానికి సిద్థమైంది. కొంతమంది కూలీలను ఆలయంలో బేస్‌మెంట్ త్రవ్వడానికి కాంట్రాక్ట్ మాట్లాడుకుంది. కూలీలు త్రవ్వుతుండగా ఒక్కసారిగా అస్థికలు కనిపించాయి. త్రవ్వుతుంటే అస్థికలు వస్తూనే ఉన్నాయి. దీంతో భయాందోళనకు గురైన కూలీలు టిటిడి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
 
టిటిడి అధికారులు పోలీసులకు తెలుపగా కొంతమంది పరిశోధకులు అక్కడకు చేరుకుని ఆ అస్థికలను ల్యాబ్‌కు తీసుకెళ్ళారు. అస్థికలు మనుషులకు చెందినవిగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరో వారం రోజుల్లో అక్కడున్న అస్థికలు ఎవరివన్నది తేలిపోనుంది. దీంతో పనులను కూడా టిటిడి ఆపివేసింది.దీనిపై మరింత చదవండి :  
Premises Human Bones Veda Narayanaswami Temple

Loading comments ...

తెలుగు వార్తలు

news

'బాలయ్యా ఇదేం గోలయ్యా' అంటూ మండిపడుతున్న నెటిజన్లు (Video)

సినీ నటుడు బాలకృష్ణ మరోమారు రెచ్చిపోయారు. తనకు కోపం వస్తే ఎలా రెచ్చిపోతోనో మరోమారు ...

news

కడుపులో బంగారం బిస్కెట్లు... మల విసర్జన చేసి 16 బయటకు...

ఆ స్మగ్లర్ మామూలోడు కాదు. బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో... ...

news

బెంగుళూరులో చిన్నమ్మకు... చెన్నైలో దినకరన్‌లకు షాక్

అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత టీటీవీ దినకరన్‌‌ను అరెస్టు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర ...

news

బానిసత్వానికి ప్రతీకలు తాజ్‌మహల్ - పార్లమెంట్ - ఎర్రకోట.. కూల్చేయండి : ఆజం ఖాన్

నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాజకీయ నేతల్లో ఆజం ఖాన్ ...