తల్లితో ముద్దూముచ్చట్లు.. కుమార్తెతో శారీరకసంబంధం.. జైలుపాలైన కామాంధుడు?

బుధవారం, 2 ఆగస్టు 2017 (10:12 IST)

sadist

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. భర్త చనిపోయిన మహిళను లోబరుచుకుని ముద్దూముచ్చట్లూ కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తెపై కన్నేసిన ఆ కామాంధుడు.. ఆమెను కూడా తన వశం చేసుకుని.. లైంగికవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్‌కు చెందిన రామవతార్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి తిరుమలగిరిలో నివశిస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళపై మనసుపడ్డాడు. ఈమె కూడా భర్త చనిపోవడంతో మగతోడుకోసం పరితపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో రామావతార్ ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడమేకాకుండా, ఏకంగా సహజీవనం చేస్తూ వచ్చాడు. 
 
అయితే, ఆ యువతికి జ్వరం రావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ఆరు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో దీంతో నివ్వెరపోయిన ఆమె కూతురిని నిలదీయగా.. రామావతార్ నిర్వాకాన్ని వెల్లడించింది. అతడు మద్యం సేవించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో రామావతార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యువతిపై తను అత్యచారం చేసినట్టుగా రామావతార్ అంగీకరించడంతో అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత చదవండి :  
Hyderabad Mother Daughter Bihar Man Illegal Affair

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్ డ్రగ్స్: జర్నలిస్ట్‌ను చంపేందుకు.. ఇంటర్నెట్లో ఫత్వాజారీ చేసిన డ్రగ్స్ పెడ్లర్

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న హైదరాబాదులో డ్రగ్స్ దందా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ...

news

చెల్లిని గర్భవతిని చేసిన అన్నలు.. ఎక్కడ?

హైటెక్ ప్రపంచంలో మానవసంబంధాలు మంటగలిసి పోతున్నాయి. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికే ...

news

అస్తమా కారణంతో ఊపిరందని బాలుడు. అంత పెద్ద విమానమూ దిగొచ్చింది

సముద్ర తీరంలో, బీచ్‌లలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అసలు తిరగకూడదని వైద్యులు చాలా కాలంగా ...

news

పవన్ కల్యాణ్‌పై పెద్ద పంచ్ పడింది.. ఆర్ కృష్ణయ్య కరిచేశారు

సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పెద్ద పంచ్ పడింది. ఏది మాట్లాడినా ఎవరికీ ...