పాల దుకాణం.. షెడ్‌లో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన మహిళ?

woman nude parade
Last Updated: శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:22 IST)
మహిళలపై దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. అపోలో ఆస్పత్రి పక్కనున్న పాల దుకాణం షెడ్‌లో కొందరు దుండగులు ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేశారు. ఈ షెడ్‌లో నిర్జీవంగా పడివున్న మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అంతేగాకుండా ఆమెను అత్యాచారానికి అనంతరం హత్య చేసివుంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత చదవండి :