Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌‍కు సహకరించిన ఆర్ఎంపీ వైద్యుడు

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (10:10 IST)

Widgets Magazine

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌కు సహకరించిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్, ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన సుదర్శన్‌(21) అనే యువకుడు అదేప్రాంతంలో బీటెక్ చేస్తున్న విద్యార్థిని మూడేళ్లుగా ప్రేమించాడు. ఈ క్రమంలో వారిద్దరు హద్దులు దాటడంతో ఆ విద్యార్థిని గర్భందాల్చింది. మూడు నెలల గర్భవతి కావడంతో బంధువులను సంప్రదించాడు.
 
గర్భం తొలగించాలని కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న సుధాకర్‌రావును సంప్రదించగా మాత్రలతో తొలగించారు. అప్పటి నుంచి పెళ్లి మాట ప్రస్తావించకుండా సుదర్శన్‌ తప్పించుకుంటున్నాడు. బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. సుదర్శన్‌, ఆర్‌ఎంపీ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అత్యంత అరుదైన పింక్ డాల్ఫిన్ (వీడియో)

అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్ఫిన్‌ ఒకటి అమెరికాలోని లూసియానా సముద్రజలాల్లో ...

news

కన్నకూతురిపై 600 సార్లు అత్యాచారం-626 కేసులు.. 12వేల ఏళ్ల కఠిన కారాగార శిక్ష?

కన్నకూతురిపై 600సార్లకు పైగా లైంగిక దాడికి పడిన కీచక తండ్రికి మలేషియా న్యాయస్థానం 12వేల ...

news

బంగారుతల్లి నీకు అన్యాయం చేసి చనిపోతున్నా... కన్నబిడ్డకు అమ్మ లేఖ

ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడేముందు తన ...

news

ఫిలిబిత్‌ను వణికిస్తున్న పెద్దపులి.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసింది..

మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ ...

Widgets Magazine