Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మూర్ఛ రోగంతో మహిళ మృతి... చనిపోయిందని తెలియక తల్లి శవంపై నిద్రపోయిన చిన్నారి!

శనివారం, 10 జూన్ 2017 (13:45 IST)

Widgets Magazine
deadbody

హైదరాబాద్ నగరంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఓ హృదయవిదారక దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ఇది చూపరులను కంటతడిపెట్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... ఏ ప్రాంతానికి చెందినదో తెలియని ఒక మహిళ ఎక్కడికో వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది. స్టేషన్‌కు వచ్చాక ఆమెకు మూర్ఛ వచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ స్టేషన్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.
 
అయితే ఆమెతో ఉన్న చంటిబిడ్డకు ఈ విషయం తెలియక... తల్లిపాల కోసం మారాం చేశాడు. ఎంత పిలిచినా తల్లి లేవకపోవడంతో కాసేపు అలిగాడు. ఆ తర్వాత మళ్లీ తల్లి చెంతకు చేరి ఏడుపులంకించుకున్నాడు. తల్లిపాలు తాగే ప్రయత్నం చేసి, కన్నీళ్లింకిపోయి చివరకు తల్లి శవంపై ఆదమరచి నిద్రపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో చూపరుల కంట నీరుతెప్పించింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చంటిబిడ్డను ఆస్పత్రికి తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వైజాగ్‌లో స్టార్ ఉద్యోగినిపై లైంగిక దాడి... పిలవగానే ఆ యువతి ఎందుకెళ్లినట్టు?

వైజాగ్ నగరంలో పేరొందిన ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి ...

news

నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను... నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ: కేకే అసహనం

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. ...

news

చైనీయులను గొంతుకోసి హత్య చేసిన ఐసిస్ ఉగ్రవాదులు... డ్రాగన్ కంట్రీ కన్నెర్ర

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను ...

news

విజయవాడలో మహిళా డాక్టర్ ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా?

విజయవాడలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్ల ఈ వైద్యురాలు ...

Widgets Magazine