Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మహిళల పంతం... చంద్రబాబు పాలన అంతం'... రోజా పిలుపు

మంగళవారం, 26 డిశెంబరు 2017 (15:47 IST)

Widgets Magazine
rk roja

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. విద్యార్థులకు ఉచిత విద్య అంటూ ఎన్నో హామీలు గుప్పించారనీ, వాటిలో ఏ ఒక్కటైనా నెరవేరిందా అంటూ ప్రశ్నించారు. అందుకే మహిళలందరూ ఓ శపథం చేయాలి. మహిళల పంతం- చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలని పిలుపునిచ్చారు.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం ఏరులై పారుతోందంటూ విమర్శించారు. జగనన్న అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అందరూ ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలంటూ పిలుపునిచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిరంజీవి కెరీర్‌లోనే రూ.150 కోట్ల చిత్రం : 2017 టాలీవుడ్‌ హిట్స్ అండ్ ఫట్స్

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 సంవత్సరం మంచి విజయాలనే తెచ్చిపెట్టింది. పెద్ద హీరోలకు, యువ ...

news

2017 చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిదంటున్న అల్లరి నరేష్‌... ఎందుకు..?

గత కొన్నినెలలుగా హిట్ సినిమాలు లేక ఇబ్బందిపడిపోతున్నాడు హీరో అల్లరి నరేష్. తను నటించే ...

news

2017 'బాహుబలి' నామ సంవత్సరం... ఎందుకో తెలుసా?

తెలుగు చిత్రపరిశ్రమ చరిత్రలో 2017 సంవత్సరం సువర్ణాక్షరాలతో లిఖించదగిన యేడాదిగా ...

news

చెల్లిని ప్రేమించాడనీ యువకుడిని కాల్చి చంపిన అన్న

హైదరాబాద్ నగరం పాతబస్తీలో దారుణం జరిగింది. చెల్లిని ప్రేమించాడనీ ఓ యువకుడిని ...

Widgets Magazine