Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజాను అలా అనడం బాగాలేదు... ముద్దన్నకు చెప్పండి... కేసీఆర్ వ్యాఖ్య

సోమవారం, 3 జులై 2017 (15:09 IST)

Widgets Magazine
kcr11

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజాను సీనియర్ తెదేపా నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించడం తమకు ఏమీ బాగాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారట. ఈ సందర్భంగా తన మంత్రివర్గ సభ్యులతో కేసీఆర్ సంభాషిస్తూ... ముద్దు కృష్ణమనాయుడు మా అందరి కంటే సీనియర్. 
 
తాము కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టినపుడు ఆయన నుంచి తాము కొన్ని విషయాలు నేర్చుకున్నామనీ, అలాంటిది ఇప్పుడు ఆయన రోజా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగినది కాదంటూ కేసీఆర్ అన్నారు. అంతేకాదు.... ముద్దన్నకు ఈ విషయాన్ని మీరు చెప్పండి అంటూ కడియం శ్రీహరికి చెప్పారట కేసీఆర్. దాంతో కడియం ఫోన్ చేసి ఈ విషయాన్ని చెబితే... ప్రత్యర్థుల అసత్యపు ప్రచారంపై తాము మాట్లాడక తప్పదని వ్యాఖ్యానించారట. కాబట్టి రోజాను విమర్శించకుండా గాలి వుండలేరన్నమాట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు ...

news

రేపిస్టుతో పెళ్లా... చావనైనా చస్తాగానీ.. వాడిని పెళ్లిచేసుకోనన్న ధీశాలి!

ఒక యువతిపై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న కామాంధుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ ...

news

పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు... చూస్తే పొట్ట పగిలే నవ్వులే(వీడియో)

మనుషులే కాదు... హుషారొస్తే జంతువులు కూడా భలేగా ఆటలాడుకుంటాయి. గెంతులేస్తాయి. పల్టీలు ...

news

పుట్టిన రోజే చివరి రోజు... అమెరికాలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు ఇంజనీర్ ఒకరు దుర్మరణం పాలయ్యాడు. అదీకూడా తను ...

Widgets Magazine