Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజకీయాలకు దూరమని చెప్పా.. దానికి కట్టుబడి ఉన్నా : లగడపాటి

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:51 IST)

Widgets Magazine
lagadapati

రాజకీయాలకు దూరమని గతంలోనే చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. 
 
ఆ తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమన్నారు. తాను వ్య‌క్తిగ‌తంగానే చంద్ర‌బాబుని క‌లిశాన‌ని, చంద్రబాబుతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించి మాట్లాడలేదని లగడపాటి అన్నారు. 
 
తాను రాజ‌కీయాల‌కి దూరంగా ఉంటాన‌ని గ‌తంలోనే స్ప‌ష్టం చేశాన‌ని, ఇప్ప‌టికీ అదే మాట‌పై నిల‌బ‌డి ఉన్నాన‌ని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబుతో లగడపాటి టచ్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీటికి లగడపాటి తెరదించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫేస్ క్రీమ్ కొనేందుకు మెడికల్ షాపుకు వెళ్తే... బాలిక వద్ద అసభ్యంగా ప్రవర్తించి?

మెడికల్ షాపుకు వెళ్లిన బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలి ...

news

స్మార్ట్ ఫోన్ కోసం కన్నబిడ్డను తెగనమ్మాడు...

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరి చేతిలనూ ఈ ఫోన్ కనిపిస్తోంది. ...

news

రూ.10 కోట్ల వ్యయంతో బోన్స్ బ్యాంక్ ... డేరా బాబా రూ.25 లక్షల విరాళం

సిర్సాలోని డేరా సచ్చా సౌధా ఆశ్రమంలో ఎముకల బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆ ఆశ్రమ చీప్ గుర్మీత్ ...

news

ఉద్దాన ప్రజల కిడ్నీ సమస్యకు తాగునీరు కారణం కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల కిడ్నీ సమస్యలకు తాగునీరు ...

Widgets Magazine