Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేయసి పురుగుల మందు తాగితే.. ప్రియుడు?

శనివారం, 5 మే 2018 (10:04 IST)

Widgets Magazine

ప్రేమకు పెద్దలు అంగీకరించలేని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా మండలం అప్పరాళ్ల గ్రామానికి చెందిన విక్రమ్, సుష్మితలు దాదాపు మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. పెద్దలకు విషయం చెప్పారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. 
 
పైగా ఇద్దరికీ వేరే సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలో తాము ఇక కలిసి జీవించలేమని కారణంతో ఇక చనిపోవాలనుకున్నారు. తొలుత సుష్మిత ఇక ఈ లోకంలో బతకకూడదని నిశ్చయించుకుంది. దీంతో ఇంటివద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్ శ్రీరాంనగర్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రేమ పెళ్లి ప్రేయసి వనపర్తి కొత్తకోట Lovers Suicide Vanaparth Train Friends Appralla Village

Loading comments ...

తెలుగు వార్తలు

news

మే 24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు-రమణకు బాబు క్లాస్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ ...

news

సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా: జేడీ లక్ష్మీనారాయణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ ...

news

గాలివాన మరణాలు బాధాకరం: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సృష్టించిన బీభత్సంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం ...

news

దాచేపల్లి కామాంధుడు సుబ్బయ్య మృతిపై అనుమానాలు

గుంటూరు జిల్లా దాచేపల్లి కామాంధుడు సుబ్బయ్య ఆత్మహత్యపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయనే ...

Widgets Magazine