Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాకీ తీర్చమంటే.. స్క్రూ డ్రైవర్‌తో గుండెల్లో పొడిచాడు.. ఎక్కడ?

సోమవారం, 26 జూన్ 2017 (10:41 IST)

Widgets Magazine
rangarao

ఓ మొబైల్ షాపు మెకానిక్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తీసుకున్న అప్పు చెల్లించని అడిగిన పాపానికి తన చేతిలో ఉండే స్క్రూడ్రైవర్‌తో అప్పిచ్చిన వ్యక్తి గుండెల్లో పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం విజయవాడ చిట్టినగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చిట్టినగర్‌కు చెందిన గ్రంధి వెంకటరంగారావు అనే వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను అమ్మిపెట్టాలని తాజ్ అనే మెకానిక్‌కు ఇచ్చాడు. దీంతో ఈ ఫోనును ఫోన్‌ను రూ.5 వేలకు విక్రయించాడు. అయితే, తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని, ఈ రూ.5 వేలతో పాటు.. అదనంగా మరో రూ.4 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో వెంటకరంగారావు రూ.4 వేలు కూడా తాజ్ అప్పుగా ఇచ్చాడు.
 
ఈ అప్పును తిరిగి చెల్లించాలని ఆదివారం తాజ్‌ను వెంటకరంగారావు అడిగారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికిలోనైన తాజ్... తన చేతిలో ఉన్న స్క్రూడ్రైవర్‌తో వెంకటరంగారావు ఛాతిలో పొడిచి పారిపోయారు. గాయపడిన వెంకటరంగారావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు తాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లి వద్దన్నాడు.. శృంగారానికి నిరాకరించాడు.. కూరగాయలు కోసే కత్తితో వాటిని కోసేసింది...

ఢిల్లీలో ఓ అబల ఓ కామపిశాచికి తగిన శాస్తి చేసింది. నాలుగేళ్ల పాటు ప్రేమపేరుతో ...

news

దేశవ్యాప్తంగా రంజాన్ సందడి... ప్రజలకు నేతల ఈద్‌ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు ...

news

ఎంత మ్యాక్‌బెత్ స్టోరీ ఇష్టమైతే మాత్రం హోం వర్క్‌గా సూసైట్ లేఖ రాయమంటారా?

పాఠం చెప్పే టీచర్ తానేం చెబుతున్నదీ మర్చిపోతే విచక్షణ లేకుండా ఆ లండన్ టీచర్ చేసిన ...

news

ప్రజల గొప్పతనాన్ని దేశం ముందు చాటుతున్న మన్ కీ బాత్

ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న రేడియో ప్రసంగాల కార్యక్రమం మన్ కీ బాత్ -మనసులో మాట- ఆయనకు ...

Widgets Magazine