Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వితంతు మహిళపై భర్త అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన భర్త

ఆదివారం, 4 జూన్ 2017 (11:00 IST)

Widgets Magazine
rape on a student

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వితంతు మహిళకు అత్యాచారం జరిగింది. వితంతు మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతుంటే.. అతని భార్య ఆ తతంగాన్ని రికార్డు తీసింది. సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను రికార్డుచేసి ఆమెను శారీరకంగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం పట్టణంలోని పరికముక్కల కాలనీకి చెందిన ఓ వితంతువు ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తోంది. దుకాణ అవసరాల నిమిత్తం ఆమె పోలీస్ కాలనీలో నివసిస్తోన్న వ్యాపారి సత్యనారాయణ ఇంటికి వెళ్తుండేది. అలా ఆ కుటుంబంతో ఏర్పడిన పరిచయంతో ఓ ఫంక్షన్‌కు హాజరైంది. అయితే ఆమెకు సత్యనారాయణ మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో ఉండగా.. ఆమెపై సత్యనారాయణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను అత్యాచారం చేస్తోంటే అతడి భార్య వసంత సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. ఈ వీడియోను అడ్డుపెట్టుకొని సత్యనారాయణ ఆమెను తరచూ శారీరకంగా వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక భాదితురాలు ఖానాపురం హావేలీ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Man Rape Widow Woman Khammam Sathyanarayana

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్రిటన్ బ్రిడ్జిపై వ్యానుతో పాదచారులను ఢీకొట్టిన ఉగ్రమూకలు.. ఆరుగురు మృతి

బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయాయి. లండన్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు ...

news

మా ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఫోటో.... ఆయన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు... విష్ణు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడనీ, ఆయన ఫోటో తమ భాజపా కార్యాలయాల్లో ...

news

నడిరోడ్డులో యువతిపై లైంగిక దాడి.. ప్రైవేట్ భాగాలు తాకాడు.. 300 మందిని లైంగికంగా?

మహిళలకు ఇంటా బయట రక్షణ కరువతోంది. కుమార్తెలపై తండ్రులు, బాలికలపై వృద్ధులు వావివరసలు, ...

news

ప్రేమికులూ... విశాఖ బీచ్, పార్కులకు వెళ్లకండి.. నకిలీ పోలీసులున్నారు జాగ్రత్త!

ప్రేమికులు పార్కుల వెంట, బీచ్‌ల వెంట తిరిగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే నకిలీ ...

Widgets Magazine