కలెక్టరేట్‌లో ఉద్యోగం... రాసలీలల్లో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు... ఎక్కడ?

శనివారం, 5 ఆగస్టు 2017 (13:21 IST)

wife illegal affairs

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తూ వచ్చిన ఓ సీనియర్ ఉద్యోగి... రాసలీలల్లో మునిగివున్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. దీంతో ఆయన భార్య తరపు బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జనగామకు చెందిన రాజనర్సయ్య అనే వ్యక్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. అయితే, ఈయన బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. ఫలితంగా మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో పచ్చని సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. 
 
తాను ఎలాంటి తప్పు చేయడం లేదంటూ బుకాయిస్తూ వస్తున్న అతడి ఆట ఎట్టకేలకు ఆటకట్టయింది. మరో మహిళతో రాసలీలల్లో మునిగివున్న సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా అతడిని బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విద్యార్థినులను హత్తుకున్నాడు.. ముద్దెట్టాడు.. ఆ ఫోటోలను నెట్లో పోస్ట్ చేసిన టీచర్ (ఫోటోలు)

విద్యార్థినులను హత్తుకుని, ముద్దెడుతూ.. ఉల్లాసంగా వున్న ఉపాధ్యాయుడి ఫోటోలు ప్రస్తుతం ...

news

ప్రియుడితో లేచిపోయిన పెళ్లి కుమార్తె... ఎక్కడ?

మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కుమార్తె తాను ప్రేమించిన ప్రియుడితో ...

news

వర్షం కోసం పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు.. భార్యాపిల్లల ఎదుటే...

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణ దేవుడి కరుణాకటాక్షాల కోసం ...

news

ఆర్మీకి హనీట్రాప్ వార్నింగ్: అందమైన అమ్మాయిలతో జాగ్రత్త.. బుట్టలో పడ్డారో.. సీక్రెట్‌గా వీడియోలు తీసి?

భారత్‌లోని త్రివిధ దళ అధికారులు అందమైన అమ్మాయిలతో జాగ్రత్తగా వుండాలని నిఘా వర్గాలు ...