డ్రగ్స్ కేసులో సినీ నటులను ఎందుకు హింసిస్తున్నారు: రోజా ప్రశ్న (వీడియో)

బుధవారం, 26 జులై 2017 (18:17 IST)

Roja

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే రోజా మరోసారి అదే పనిచేశారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటులను సిట్ అధికారులు హింసి స్తున్నారని, సినీ నటులు కూడా మనుషులేనని చెప్పారామె. సిట్ అధికారులు మూలాలను వెతికి బయటకు తీయాలే తప్ప సినీనటులను ప్రశ్నించినంత మాత్రాన ఏం ఉపయోగమన్నారు. 
 
ముద్రగడ పాదయాత్రను ఉక్కుపాదంతో అణచివేయడం దారుణమని, ఎపిలో పోలీసుల దౌర్జన్యం పెరుగిపోతోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వంద పడకల ఆసుపత్రి ముందు ఎమ్మెల్యే నిధులతో నూతనంగా నిర్మించనున్న బస్ షెల్టర్ నిర్మాణానికి రోజా భూమి పూజ చేశారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తండ్రి వేధింపులు భరించలేక ఐదుగురు కుటుంబ సభ్యులను చంపేసిన యజమాని

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి షేక్‌పెంటూ షాహెబ్ వేధింపులు ...

news

ఫేస్‌బుక్‌‌ ప్రేమ.. ట్రాన్స్‌జెండర్‌తో శారీరక సంబంధం.. అది తెలిశాక 119 కత్తిపోట్లతో హత్య..!

సోషల్ మీడియా ద్వారా ఏకమైన ప్రేమ జంటలు పెరిగిపోతున్నప్పటికీ, మోసపోయే వారి సంఖ్య కూడా అంతే ...

news

తమ్ముడి భార్యను బావ వివస్త్రను చేశాడు.. భర్త ఫోనులో వీడియో తీశాడు.. సిగ్గు సిగ్గు..

తమ్ముడి భార్యను ఓ బావ వివస్త్రను చేసిన దుర్ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. సభ్యసమాజం ...

news

నెం.1 కోటీశ్వరుడు.. బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టనున్న అమేజాన్ సీఈవో?

ప్రపంచంలోని కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ను అమేజాన్ వ్యవస్థాపకులు ...