నంద్యాల సైకిల్ కోసం రాని పవన్... ఇక బాలయ్య ఎక్కాల్సిందే...

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (17:06 IST)

pawan-balayya

నంద్యాల ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. భూమా నాగిరెడ్డి స్థానం అది... పైగా మంత్రి అఖిలప్రియకు పెద్ద సవాలుగా మారింది. తండ్రి స్థానాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకుని తీరాలన్న లక్ష్యంతో ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఐతే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. 
 
పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంతో వాటికి ధీటుగా సమాధానమిచ్చే నాయకుడు కనబడటంలేదు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగా హెల్ప్ అవుతుందని భావించారు. 
 
కానీ పవన్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. దీనితో ఇక బాలయ్యతో ప్రచారం చేయించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరి బాలకృష్ణ ప్రచారం ఇక్కడ ఎంతమేరకు సాయపడుతుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆకలేస్తే అన్నం తినడు.. కరెంట్‌ను అరగంటపాటు ఫుల్‌గా లాగిస్తాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్న వ్యక్తి కథ వెలుగులోకి వచ్చింది. ...

news

చంద్రగ్రహణం రోజున నరబలి.. నగ్నపూజలు కూడా చేయించాడట.. బాబా ఎక్కడ?

తమిళనాడు, వేలూరు జిల్లా, వానియంబాడికి చెందిన ఓ బాలుడు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయాడు. ...

news

సర్వర్లుగా మారిన కోతులు.. ఆ హోటల్‌లో మంకీలే సర్వర్లు ( వీడియో)

ప్రపంచంలోని అనేక హోటళ్లలో మనుషులు సర్వర్లుగా పనిచేయడం చూసుంటాం. అయితే జపాన్‌లో వున్న ...

news

విద్యార్థినిపై ఫిజికల్ టీచర్ లైంగిక వేధింపులు.. పాఠశాలపై రాళ్లదాడి..

ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటం ఫ్యాషనైపోయింది. తాజాగా ...