గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (12:29 IST)

9వ తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు

విశాఖపట్నం నారాయణ స్కూలులో పీఈటీగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ 9వ తరగతి విద్యార్థినిని గర్భవతి చేశాడు. కొద్ది రోజులుగా ఆ బాలిక అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రెగ్నెంట్ అని డాక్టర్లు నిర్ధారించారు. 
 
పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యార్థినికి మాయ మాటలు చెప్పి లైంగికంగా దాడికి పాల్పడ్డాడని తేలింది.