గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

కేంద్ర సర్వీస్ నుంచి నీలం సహానీ రిలీవ్

ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీ గా నీలం సహానీ  నియమితులు కానున్నారు..  ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు నీలం సహానీ రిలీవ్ అయ్యారు.

సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఏపికి రిలీవ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం రిలీవ్ చేయడంతో ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా నియామక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. కాగా, నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది.