శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 17 జులై 2021 (12:43 IST)

ఏపీలో నామినేటెడ్ పోస్టులు, క‌మ్మ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా బుడ్డి!

వైసీపీ శ్రేణులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్ట్ ల‌ను ఎట్ట‌కేల‌కు ఈ రోజు తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసులో ప్ర‌క‌టించేశారు.  తాజాగా వెలువ‌డిన కార్పొరేష‌న్ పోస్టుల వివ‌రాలివి.
 
ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డి 
 
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు
 
రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్
 
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌ సతీమణి
 
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ 
 
రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్
 
ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి)
 
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొప్పన భవకుమార్.....
 
కమ్మ కార్పొరేషన్ చైర్మెన్ గా తుమ్మల చంద్రశేఖర్ ( బుడ్డి )
 
నెడ్ క్యాప్  ఛైర్మన్ గా కె.కె రాజు
 
స్మార్ట్ సిటి కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జి.వి...