Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏంటో తెలుసా?

బుధవారం, 17 మే 2017 (16:19 IST)

Widgets Magazine
pawan kalyan

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం తథ్యమని తేలిపోయింది. అనంతపురం జిల్లా నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే, ఈ జిల్లాలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న సందేహం ఇప్పటివరకు నెలకొనివుంది. దీనిపై పలువురు పలు రకాలుగా ఊహించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా.. పవన్ పోటీ చేసే స్థానంపై ఆయన అభిమానుల్లో, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేత ఒకరు చెబుతున్నారు. అయితే, గుంతకల్లు నియోజకవర్గంపైనా పవన్ దృష్టి ఉందని మరికొందరు అంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ అభిమానుల సంఖ్య విపరీతంగా ఉండటంతో, ఆయా నియోజకవర్గాలపైనే జనసేనాని దృష్టి పెట్టినట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళను సీక్రెట్‌గా వీడియో తీశాడు.. ఆమె ఏం చేసిందో తెలుసా? (video)

సింగపూర్ మెట్రో రైలులో ఓ మహిళను సీక్రెట్‌గా వీడియో తీసిన కీచకుడిని పోలీసులు అరెస్ట్ ...

news

కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారి సూసైడ్.. కర్ణాటక మంత్రి ఉమశ్రీనే కారణమా?

కర్నాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అదీ ఉత్తరప్రదేశ్ ...

news

ఇంద్రాణి ముఖర్జీయాతో కార్తీ చిదంబరం లింకు.... ఎలాంటి సంబంధమంటే?

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం ...

news

రజనీ అలా అనుకోవడమే చిదంబరంకు తలనొప్పి తెచ్చి పెట్టిందా? బీజేపీ వ్యూహాలు వామ్మో..!?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రకరకాల కథనాలొస్తున్నాయి. కేంద్రమంత్రిగా కీలక ...

Widgets Magazine