శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (13:45 IST)

పవన్‌ నోరు అదుపులో పెట్టుకో : కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వార్నింగ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది ప్యాకేజీ కాదని వీఐపీ ప్యాకేజీ ఆయన చెప్పుకొచ్చారు. 
 
తిరుమల వెంకన్న ప్రసాదం ఎప్పుడూ ప్రసాదం మాత్రమేనని, అది ఎప్పటికీ పాచిపోదని, అలాంటి ప్యాకేజీని ప్రధాని ఏపీకి ఇచ్చారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైకాపాకు లేదన్నారాయన. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చినన్ని నిధులు ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదన్నారాయన.