Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగు రాష్ట్రాలకు డిగ్గీరాజా పీడవిరగడైంది... తెలంగాణ ఇన్‌చార్జ్‌గా కుంతియా

మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:29 IST)

Widgets Magazine
digvijay

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీరాజా జాడ ఇక తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు. రాష్ట్ర విభజన పుణ్యమాని సీమాంధ్రలో అడుగుపెట్టలేని డిగ్గీరాజా.. ఇకపై తెలంగాణ రాష్ట్ర గడ్డపై కూడా పాదం మోపలేని పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా డిగ్గీరాజా కొనసాగుతున్నారు. ఈ పదవి నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. అదేసమయంలో ఇకపై తెలంగాణ పార్టీ బాధ్యతలను కుంతియా పర్యవేక్షిస్తారని ఆ పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కాగా, గత కొంతకాలంగా దిగ్విజయ్ వ్యవహారాలపై టీఎస్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన విఫలమవుతున్నారన్న ఆరోపణలూ వచ్చిన నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్టు సమాచారం. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి డిగ్గీని తొలగించడంతో పలువురు టీ కాంగ్రెస్ నేతలు లోలోప సంతోష పడుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పురిటి బాబు కడుపులో మరో బాబు.. ఎక్కడ?

వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన వైద్య కేసు ఒకటి ముంబై ఆస్పత్రిలో నమోదైంది. అపుడే పుట్టిన ...

news

సిగ్గు.. సిగ్గు... యువకుడిపై వ్యక్తి అత్యాచారం...

కర్ణాటక రాష్ట్రంలో సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన ఒకటి జరిగింది. ఓ యువకుడిపై ఓ వ్యక్తి ...

news

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య: నిందితుడిని రోడ్డుపై అందరి ముందు కాల్చిపారేశారు..

మూడేళ్ల చిన్నారిని 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఎమెన్‌లో ...

news

సూట్‌కేసులో యువతి మృతదేహం... ఎక్కడ?

దేశవాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో సూట్‌కేసులో ఉంచిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు ...

Widgets Magazine