సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (07:25 IST)

క్రిస్మస్ కు ప్రత్యేక రైళ్లు

క్రిస్మస్ పండుగ సందర్భంగా రైల్వేశాఖ పెద్ద ఎత్తున పండుగ స్పెషల్‌ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే నడుపుతున్న రైళ్లను డిసెంబర్‌ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వారాంతాల్లోనే వీటిని ఎక్కువగా నడుపుతోంది. భువనేశ్వర్‌ - తిరుపతి (టైన్‌ నెం. 08479) డిసెంబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది. తిరుపతి - భువనేశ్వర్‌ (టైన్‌ నెం. 08480) 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. భువనేశ్వర్‌ - మద్రాస్‌ (టైన్‌ నెం. 02839) 3, 10, 17, 24, 31 తేదీల్లో నడుస్తుంది.

మద్రాస్‌ - భువనేశ్వర్‌ (టైన్‌ నెం. 02840) 4, 11, 18, 25 తేదీల్లో నడు స్తుంది. భువనేశ్వర్‌ - బెంగళూరు (టైన్‌ నెం. 02845) 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. బెంగ ళూరు - భువనేశ్వర్‌ (టైన్‌ నెం. 02846) 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుంది. భువనేశ్వర్‌ - పుదుచ్చేరి  (టైన్‌ నెం. 02898) 9, 16, 23, 30 తేదీలో నడుస్తుంది.

భువనేశ్వర్‌ - రామేశ్వరం (టైన్‌ నెం. 08496) 4, 11, 28, 25 తేదీల్లో నడుస్తుంది. రామేశ్వరం - భువనేశ్వర్‌ (టైన్‌ నెం. 08495) 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. పూరీ - మద్రాస్‌ (టైన్‌ నెం. 02859) 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. మద్రాస్‌ - పూరీ (టైన్‌ నెం. 02860) 7, 14, 21, 28 తేదీల్లో నడుస్తుంది.

విశాఖపట్నం - నిజాముద్దీన్‌ బై వీక్లీ (ట్రైన్‌ నెం. 02839) 4, 7, 11, 14, 18, 21, 25, 28 తేదీల్లో నడుస్తుంది. నిజాముద్దీన్‌ - విశాఖపట్నం బై వీక్లీ (టైన్‌ నెం. 02852) 2, 6, 9, 13, 16, 20, 23 , 27, 30 తేదీల్లో నడుస్తుంది.

విశాఖపట్నం - మద్రాస్‌ (టైన్‌ నెం. 02839) 7, 14, 21, 28 తేదీల్లో నడుస్తుంది. మద్రాస్‌ - విశాఖపట్నం (టైన్‌ నెం. 02870) 8, 15, 22, 29 తేదీల్లో నడు స్తుంది. విశాఖపట్నం - గాంధీదామ్‌ (టైన్‌ నెం. 08501) 3, 10, 17, 24, 31 తేదీల్లో నడుస్తుంది.

గాంధీధామ్‌ - విశాఖపట్నం (టైన్‌ నెం. 085502) డిసెంబర్‌ 6, 13, 20, 27, జనవరి 3 తేదీల్లో నడుస్తుంది. విశాఖపట్నం - కడప డైలీ (టైన్‌ నెం. 07488) డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు నడుస్తుంది. కడప - విశాఖ (టైన్‌ నెం. 07487) 2 నుంచి జనవరి 1 వరకు నడుస్తుంది. 
 
స్పెషల్‌ రైళ్లలో బెజవాడకు మరో నాలుగు 
దేశవ్యాప్తంగా మరో 14 స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో డివిజన్‌ మీదుగా మరో నాలుగు తిరగనున్నాయి. వీటిలో సికింద్రాబాద్‌ - షాలిమర్‌ (టైన్‌ నెం. 02774) డిసెంబర్‌ 1న, షాలిమర్‌ - సికింద్రాబాద్‌ (టైన్‌ నెం. 02773) డిసెంబర్‌ 2న, విజయవాడ - విశాఖపట్నం డైలీ (టైన్‌ నెం. 02718), విశాఖపట్నం - విజయవాడ డైలీ (టైన్‌ నెం. 02717), చెంగల్‌ పట్టు - కాకినాడ పోర్టు డైలీ (టైన్‌ నెం. 07643), చెంగల్‌పట్టు - కాకినాడ పోర్టు (టైన్‌ నెం. 02839)07644) డిసెంబర్‌ 1 నుంచి డైలీ తిరగనున్నాయి. 
 
కోణార్క్‌ వేళల్లో మార్పు
ముంబాయి - భువనేశ్వర్‌ నడుమ నడిచే (టైన్‌ నెం. 01019) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ సమయ వేళలు మారాయి. ముంబాయిలో మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడకు మరుసటి రోజు 1.05 గంటలకు వస్తుంది.