రోజా.. నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటావా? టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

ఆదివారం, 6 ఆగస్టు 2017 (10:24 IST)

tdp logo

వైకాపా మహిళా ఎమ్మెల్యే ఆర్కే. రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటావా అంటూ ప్రశ్నించారు. 'జబర్దస్త్'లాంటి కార్యక్రమాలకు జడ్జిగా ఉంటూ, మహిళలు సిగ్గుపడేలా కామెంట్లు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. 
 
రోజా, నీ క్యారెక్టర్ ఏంటి? నీవా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేది అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని... అలా కాకుండా చంద్రబాబుపై, లోకేష్‌పై అవాకులు, చెవాకులు పేలుతూ ఉంటే జనాల్లో తిరగలేవు అని హెచ్చరించారు. టీడీపీ మహిళల దెబ్బకు నీకు దిమ్మ తిరిగిపోతుంది అని అన్నారు. 
 
కాగా, నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రోజాను నంద్యాల పట్టణ 16వ వార్డుకు చెందిన మహిళలు అడ్డుకున్న విషయం తెల్సిందే. తమ వార్డులో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ వారు హెచ్చరించారు. ఈ చేదు అనుభవంతో రోజా ప్రచారం చేయకుండానే తిరిగి వచ్చేశారు.దీనిపై మరింత చదవండి :  
Sensational Comments Tdp Mlc Adi Reddy Ysrcp Mla Rk Roja

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబును కాల్చి చంపేయండి రచ్చ : జగన్‌కు ఈసీ షోకాజ్ నోటీసు

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని నడిరోడ్డుపై కాల్చి చంపినా ...

news

డాక్టర్ సూర్యకుమారి మృతదేహం కాల్వలో... లొంగదీసుకుని మోసం చేసినందుకే....

డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో ...

news

డా. గజల్ శ్రీనివాస్‌కు “ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ శాంతి పతకం ప్రధానం”

ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ...

news

భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు(సొంతూరు వీడియో)

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎం. వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించారు. యూపీఎ అభ్యర్థి గోపాలకృష్ణ ...