బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (23:28 IST)

రాజధాని కేవలం అమరావతి రైతుల కోసం కాదు, ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు రాజధాని

అమరావతి పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు ఏపి హైకోర్ట్  ప్రధాన న్యాయమూర్తి. రాజధాని అమరావతిపై సీజే మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
రాజధాని కోసం 30 వేల మంది రైతులు భూములిచ్చారు. రాజధాని కేవలం అమరావతి రైతుల కోసం కాదు, ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు రాజధాని. దేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం వారి వ్యక్తిగతం కాదు... యావత్ దేశం కోసం.