Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవుడు పిలిచాడట.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు.. ఎక్కడ?

సోమవారం, 10 జులై 2017 (19:41 IST)

Widgets Magazine
suicide

సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా చూపెడుతున్నా.. మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో షికార్లు చేస్తూనే వున్నాయి. తాజాగా దేవుడు రమ్మన్నాడంటూ.. ముగ్గురు మహిళలు 
ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండలం కరప గ్రామానికి చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు దేవుడు త‌మ‌ని పిలుస్తున్నాడంటూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
ధనలక్ష్మి, వైష్ణవి, సత్యవతి మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారని కుటుంబీకులు, స్థానికులు వెల్లడించారు. పూజలు చేస్తూ.. దేవుడు తమతో మాట్లాడుతున్నాడని.. దేవుడు తమను పిలుస్తున్నాడని చెప్పేవారని.. అయితే ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని అనుకోలేదని వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తోక పట్టుకున్న వ్యక్తి చేతులు కొరికేసిన షార్క్ చేప.. వీడియో చూడండి..

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మూగజీవులతో సెల్ఫీలు.. క్రూర మృగాలతో సాహసాలు చేయడం ...

news

ఆడ తోడు లేక మగ జిరాఫీ మృతి..ఎక్కడ(వీడియో)

ఒకటి రెండు కాదు 7 సంవత్సరాల పాటు ఒంటరిగానే గడిపింది ఆ జిరాఫీ. ఆడ తోడు లేక ...

news

యువతి పైట లాగుతున్న ఫోటో... భాజపా కైలాష్ షేర్... ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. వాస్తవ వార్త ఏమిటో ...

news

శిరీష కుమార్తె దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు నేనే భరిస్తా: ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసు ముగిసిన నేపథ్యంలో ఆమె ...

Widgets Magazine