శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By jsk
Last Modified: మంగళవారం, 3 మే 2016 (22:06 IST)

విజయవాడ నుంచి కడపకు ట్రూజెట్ విమాన సేవలు

అబ్బ‌... రాయ‌ల‌సీమ‌కు, అమ‌రావ‌తికి క‌నెక్టివిటీ పెరిగింది... ఎప్ప‌టి నుంచో క‌ల‌గా మిగిలిన ఆకాశ‌యానం ఇపుడు చెంత‌కు చేరింది. విజ‌య‌వాడ టూ క‌డ‌ప‌.... క‌డ‌ప టూ విజ‌య‌వాడ విమాన స‌ర్వీసులు ప్రారంభ‌మ‌య్యాయి. ట్రూజెట్ ఈ ఎయిర్ స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. ఏపీ

అబ్బ‌... రాయ‌ల‌సీమ‌కు, అమ‌రావ‌తికి క‌నెక్టివిటీ పెరిగింది... ఎప్ప‌టి నుంచో క‌ల‌గా మిగిలిన ఆకాశ‌యానం ఇపుడు చెంత‌కు చేరింది. విజ‌య‌వాడ టూ క‌డ‌ప‌.... క‌డ‌ప టూ విజ‌య‌వాడ విమాన స‌ర్వీసులు ప్రారంభ‌మ‌య్యాయి. ట్రూజెట్ ఈ ఎయిర్ స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ట్రూజెట్ విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించారు. 
 
తొలి విడతగా అనాధ పిల్లలకు ఉచితంగా ప్రయాణసౌకర్యం కల్పించింది ట్రూజెట్ . వారికి బోర్డింగ్ పాసులు మంత్రి గంటా శ్రీనివాసరావు అంద‌జేశారు. ట్రూజెట్ ను ఇటీవ‌ల సినీ హీరో రామ్ చ‌ర‌ణ్ సొంతంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే.