Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ కారణాల వల్లే మా ఆయన రాలేకపోయారు: ఉపాసన

బుధవారం, 29 నవంబరు 2017 (18:19 IST)

Widgets Magazine
upasana-cherry

హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో టాలీవుడ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన కూడా ఉన్నారు. ఈమె అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్సన్ హోదాలో ఈ సదస్సుకు హాజరయ్యారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన విందులో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
అయితే, ఈ సదస్సుకు తన భర్త చెర్రీ గైర్హాజరు కావడంపై ఆమె స్పందిస్తూ, ఇతర కార్యక్రమాల్లో తప్పని సరిగా పాల్గొనాల్సి రావడం కారణంగా చెర్రీ జీఈఎస్‌కి రాలేకపోయారని తెలిపారు. 
 
ఈ సదస్సుకు ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో హీరో రాంచరణ్ కూడా ఉన్నారు. నటుడిగానేకాకుండా నిర్మాతగా, వ్యాపారాల్లో కూడా చెర్రీ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఆయనకు జీఈఎస్ ఆహ్వానం అందింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వేరొక యువకుడితో ప్రేయసి షికార్లు.. ప్రశ్నించిన ప్రేమికుడు హతం.. ఎలా?

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు ...

news

ఇవాంకా గ్రీన్ గౌన్ బాగోలేదా..? రాధాకృష్ణుల స్ఫూర్తితో వారణాసి దారాలతో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను ...

news

అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట నిజమే: దీపా జయకుమార్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై మిస్టరీ వీడని నేపథ్యంలో... జయలలితకు ఓ కూతురున్నట్లు ...

news

హఫీజ్ సయీద్ అంటే నాకెంతో ప్రేమ: ముషారఫ్ సెన్సేషనల్ కామెంట్స్

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో, పాకిస్థాన్ ...

Widgets Magazine