Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారి సేవలో వెంకయ్య... కొత్త వెలుగు కనిపించింది...(వీడియో)

సోమవారం, 7 ఆగస్టు 2017 (14:30 IST)

Widgets Magazine
Venkaiah naidu

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత స్వామివారిని దర్శించుకోవాలని ముందుగానే భావించానని, అనుకున్న విధంగానే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనం తరువాత మానసిక స్థైర్యం, స్వాంతన, ఉత్సాహం, స్ఫూర్తి, విశ్వాసం ఏర్పడిందని, అలాగే కొత్త వెలుగు కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమృద్ధ భారతదేశం  దిశగా అభివృద్థి వైపు మన దేశం నడవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Puja Tirumala Venkaiah Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజా ఐరన్ లెగ్ కాదు అదృష్టవంతురాలు... ఎందుకంటే?

వైసిపి ఎమ్మెల్యే ఒకింటివారయ్యారు. రోజా ఒకింటి వారవడమేంటి అనుకుంటున్నారా.. ఇప్పటికే ...

news

తల్లిని చూసేందుకు ఇంటికొచ్చిన టెక్కీ.. తలుపు తీయగానే షాక్...

కోటి ఆశలతో కన్నతల్లిని చూసేందుకు వచ్చిన కన్నబిడ్డకు తలుపు తీయగానే ఇంటిలో కనిపించిన దృశ్యం ...

news

రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలా?

ఓ చిరుద్యోగి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీనికి కారణం అతనికి బిగ్ టిక్కెట్ డ్రా ...

news

ప్రజాస్వామ్యానికి పవన్‌లాంటోడు కావాలి : జయప్రకాశ్

ప్రజాస్వామ్య దేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లాంటోడు ఒక్కడు కావాలని లోక్‌సత్తా అధినేత ...

Widgets Magazine