Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.వంద కోట్ల భూస్కామ్‌కు పాల్పడిన తహశీల్దారు... ఎక్కడ?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:32 IST)

Widgets Magazine
vizag map

విశాఖపట్టణం రూరల్ తహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రుషికొండలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో తప్పుగా నమోదుచేసిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించి విచారణ చేయించారు. రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎర్ర ఇంకుతో దిద్దేసినట్లు తేలడంతో డిప్యూటీ తహసీల్దార్‌ శ్యామ్‌ప్రసాద్‌, వీఆర్‌ఏ బి.అప్పారావులను గత నెల 4నే సస్పెండ్‌ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి రూ.100 కోట్ల భూస్కామ్‌కు పాల్పడినందుకు తహసీల్దార్‌ శంకరరావును సీసీఎల్‌ఏ సస్పెండ్‌ చేసింది. ఉత్తర్వులను గురువారం అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్క ప్రియుడితో వెళ్తానని తెగేసి చెప్పేసింది.. చెల్లి బోరుమంది.. ఎస్పీ నేనున్నానంటూ..?

అవును వాళ్ళిద్దరూ సిస్టర్స్. తల్లిదండ్రులు లేరు. అక్కే చెల్లాయి బాగోగులు చూసుకునేది. ...

news

ప్రత్యేక హోదాతో ప్రయోజనం శూన్యం.. పారిశ్రామిక రాయితీలు ఉండవు : చంద్రబాబు

విభజన చట్టం మేరకు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ...

news

యూపీఏ, ఎన్డీయేలు ఫుట్‌బాల్ ఆడుకున్నాయ్.. విజయ్ మాల్యా రుసరుసలు

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. బ్యాంకులకు వేల కోట్ల ...

news

తెలంగాణను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. డిప్యూటీ సీఎంకు స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ ...

Widgets Magazine