బుధవారం, 20 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 14 ఆగస్టు 2025 (13:38 IST)
Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల
:
టాలీవుడ్ లేటెస్ట్
వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?
ఎన్.టి.ఆర్. జూనియర్ పై అనంతపురం అర్బన్ ఎం.ఎల్.. దగ్గబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై ఎన్.టి.ఆర్. ఫ్యాన్స్ గట్టిగా నిలదీస్తే, అది నేను అన్న మాటలు కావు. ఎవరో కావాలని అలా చేశారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని చెప్పినా ఫ్యాన్స్ వినలేదు. దానితో ఎన్.టి.ఆర్. ఫ్యాన్స్ అంతా ఒక్కటై ఎ.పి.లో ప్రెస్ క్లబ్ లో మీట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో హైదరాబాద్ వచ్చారు.
ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?
కొందరు నటీమణులు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వుంటున్నారు. ఎక్కడా లేని ఎక్స్ పోజింగ్ తో ముందుకు వస్తున్నాయి. జిమ్, స్విమ్మింగ్ షూట్ లతో ఫోలో పెడుతూ తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అందులో నభా నటేష్ కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. గతంలో కొన్ని సినిమాలు చేశాక వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా వుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది. ఆమద్య ప్రియదర్శి నటించిన డార్లింగ్ లో ఆమె నటించింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో చురుగ్గా వుంటోంది.
బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ
సినిమా నిర్మాతల్లో మూడు రకాలున్నారనీ, అందులో మూడో నిర్మాతలైన బుల్లి నిర్మాతల గురించి సినీ పెద్దలు ఆలోచించాలని వారి తరఫున రామ సత్యనారాయణ అంటున్నారు. ఆగస్టు 15వ తేదీన ఏకంగా 15 సినిమాలకు శ్రీకారం చుట్టిన ఈయన గిన్నిస్ బుక్ కోసం ప్రయత్నాలు చేశారు. గతంలో పలు సినిమాలను నిర్మించారు. ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?
సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్, నువ్వేకావాలి, ప్రేమించు" వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా నేనెవరు?. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సందేశభరిత వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు.
మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?
మెగాస్టార్ చిరంజీవి నాలుగు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో దర్శకుడు వశిష్ట్ చేస్తున్న విశ్వంభర రిలీజ్ కావాల్సి వుంది. ఈ ఏడాది సంక్రాంతికే అనుకుంటే సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. అప్పటినుంచి నేటి వరకూ వాయిదా పడుతూనే వుంది. మద్యలో రాముడుపై ఓ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ అయింది. దాని గురించి అప్ డేట్ ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజున వెల్లడిస్తున్నట్లు అనిల్ ఇప్పటికే తెలియజేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. నువ్వులలో మెగ్నీషియం అధికం, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?
జీడిపప్పు రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను కలిగి ఉండే ఒక ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీడిపప్పులో ఉండే ప్రధాన పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు బలంగా ఉండటానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడానికి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. రాగి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఇనుమును గ్రహించడానికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు త్వరగా నయం అవ్వడంలో, కణాల పెరుగుదలకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్
ఫైజర్ భారతదేశంలో వయోజనుల కోసం తన తదుపరి తరం 20-వాలెం ట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (PCV20)ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత సెరోటైప్ కవరేజ్‌తో, ఫైజర్ అందించే ఈ వ్యాక్సిన్ వయోజనులకు న్యుమోకాకల్ వ్యాధి నుండి రక్షణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఫైజర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్, ఇన్వాసివ్, నాన్-ఇన్వాసివ్ న్యుమోకాకల్ వ్యాధులకు కారణమైన క్లినికల్ సంబంధిత 20 సెరోటైప్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక పరిస్థితులతో వుండే వారితో సహా వయోజనులందరికీ సకాలంలో, చురుకైన రక్షణను అందిస్తుంది. PCV20 సింగిల్ షాట్ వ్యాక్సిన్‌గా అందుబాటులో ఉంటుంది.
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం
79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధి అనే అపోహను తొలగించి, దానిపై అవగాహన పెంచుకోవాలి. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.