Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ పాద నమస్కారం(వీడియో)

మంగళవారం, 4 జులై 2017 (19:44 IST)

Widgets Magazine
jagan-ramnath Kovind

మంగళవారం నాడు తన ప్రచారం నిమిత్తం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలుగు రాష్ట్రాలకు విచ్చేశారు. తొలుత తెలంగాణకు ఆయన వచ్చిన సందర్భంగా.. ఆయనతో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1 పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని రామ్‌నాథ్ కోరారు. అనంతరం వైఎస్‌ జగన్‌ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు రామ్ నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద నమస్కారం చేసి ఆయన దీవెనలు అందుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్మార్ట్ ఫోన్‌లో సెర్చ్ చేసి.. బాంద్రా వంతెన నుంచి దూకేశాడు.. ప్రేమించిన అమ్మాయికి?

తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయ్యిందని తెలుసుకుని మనస్తాపానికి ...

news

రోడ్లపై గుంతలు లేకుండా చూడండి... రహదారులు విస్తరించండి...

అమరావతి : రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల విస్తరణ పనులను వేగవంతంగా ...

news

యూపీలో కునుకుతీశారు.. బీహార్‌లో క్యాండీక్రష్ ఆడారు.. పోలీసులపై యాక్షన్..

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంపై బీహార్ పోలీసులు ఏప్రిల్ 28న ప్రత్యేక సదస్సును ...

news

బ‌స్సులో మహిళకు ముద్దుపెట్టాడు.. ఆపై పరారైనాడు.. రేప్ చేశాడని బీజేపీ నేతపై ఫిర్యాదు?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. నేరాలకు పాల్పడే బీజేపీ నేతల సంఖ్య కూడా ...

Widgets Magazine