Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెద్దనోట్లు రద్దుతో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి...? కోర్టు సూటి ప్రశ్నకు మైసూరా ఉక్కిరిబిక్కిరి

మంగళవారం, 29 నవంబరు 2016 (16:12 IST)

Widgets Magazine

నల్లధనాన్ని వెలికి తీయడానికి మీకెంత టైం కావాలంటూ గతంలో న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నేపధ్యంలో పెద్దనోట్ల రద్దుపైన ఎవరైనా కోర్టులకు వెళితే మొట్టికాయలు పడుతున్నాయి. తాజాగా వైసీపి నాయకుడు మైసూరా రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. దీనిపై కోర్టు ఇవాళ విచారించింది. 
 
మైసూరా రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ... పెద్దనోట్ల రద్దుతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారనీ, కనుక నోట్లరద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై కోర్టు ప్రశ్నిస్తూ... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తెలిపింది కదా అని అంటూనే, అసలు పెద్దనోట్ల రద్దు వల్ల మీకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి అని నిలదీసింది. దీనితో మైసూరా రెడ్డి తరపు న్యాయవాది ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఏదో చేయాలనుకుంటే ఏదో జరగడం అంటే ఇదేనేమో...?!!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెద్ద నోట్ల రద్దు: రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం.. గృహ రుణాలపై 6-7 శాతం వడ్డీ.. కొత్త పథకానికి మోడీ ప్లాన్..?

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరుల భరతం పట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సామాన్య ప్రజలకు ...

news

సోనియా గాంధీకి వైరల్ ఫీవర్.. శ్రీ గంగా ఆస్పత్రిలో చేరిక.. సుర్జేవాలా

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ...

news

వామ్మో.. ఆ జైలులో టెర్రరిస్టులు, గ్యాంగ్‌స్టర్ల రాజభోగాలు అనుభవిస్తున్నారట.. బర్త్ డే కేకులు, కుక్‌లు, జిమ్‌లు?

పంజాబ్‌లోని పాటియాలా ప్రాంతంలోని నాభా కారాగారంలో శిక్ష అనుభవించే ఉగ్రవాదులు, ...

news

పావురాళ్ళకు గర్భనిరోధక మాత్రలు.... గోల చేస్తున్న జంతు ప్రేమికులు

సాధారణంగా వీధి కుక్కల బెడద ఎక్కువైతే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. కుక్కల ...

Widgets Magazine