Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా? కీళ్ల నొప్పులకు ఇలా చేయండి..

సోమవారం, 30 అక్టోబరు 2017 (10:11 IST)

Widgets Magazine

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే? మెగ్నీషియం అధికంగా గల ఆహారాన్ని  తీసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, నువ్వులు తదితరాల్లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటే తీసుకుంటే ప్రయోజనం వుంటుంది. 
 
ప్రయాణంలో అలసినట్లైతే.. ఓ బకెట్ వేడి నీళ్లలో స్నానం చేయడం మంచిది. ప్రయాణాల తరువాత వెంటనే దైనందిన పనుల్లో నిమగ్నమయ్యే వారు ఎప్సంసాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే మంచిది. ఇక అన్నిటికింటే సులువైన మరో పద్ధతి కోల్డ్ థెరపీ చేయాలి. ఓ టవల్ లేదా మెత్తని గుడ్డలో కొన్ని ఐస్ ముక్కల్ని వేసి నొప్పి వున్నచోట సున్నితంగా రాయాలి. ఐస్ నుంచి అందే చల్లదనంతో రక్తప్రసరణ వేగం పెరిగి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

భోజనం తరువాత ఒక్క స్పూన్ సోంపు తింటే...?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు... మరికొంతమంది ...

news

పాద మర్దనం... ఎన్ని ఫలితాలో తెలుసా?

శరీరంలో జరిగే క్రియలకు, అరికాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి రోజు అరికాళ్లను మసాజ్ ...

news

తాగుడు అలవాటున్న వారిని మాన్పించాలంటే..?

మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు బాగా ...

news

తేనెను ఉదయం పూటే ఎందుకు తీసుకోవాలి?

తేనెతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మెదడుకు మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని ...

Widgets Magazine