బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (20:43 IST)

ఎర్ర ముల్లంగి (క్యారెట్) తింటే ఏం జరుగుతుంది?

వండిన క్యారెట్ లేదా ముడి క్యారెట్ తింటే విటమిన్ ఎ, కొవ్వును బాగా కరిగిస్తుంది. క్యారెట్ అత్యధిక మొత్తాలలో థయమిన్, రిబోప్లావన్ వున్నాయి. ఇవి ప్రేగులలో గ్రహించబడిన కాలేయానికి చేర్చబడుతాయి. కాలేయంలో ఇవి ఫాస్పేట్లు, మెగ్నీషియంలతో మిళితమై చురుకైన ఎంజైములు

వండిన క్యారెట్ లేదా ముడి క్యారెట్ తింటే విటమిన్ ఎ, కొవ్వును బాగా కరిగిస్తుంది. క్యారెట్ అత్యధిక మొత్తాలలో థయమిన్, రిబోప్లావన్ వున్నాయి. ఇవి ప్రేగులలో గ్రహించబడిన కాలేయానికి చేర్చబడుతాయి. కాలేయంలో ఇవి ఫాస్పేట్లు, మెగ్నీషియంలతో మిళితమై చురుకైన ఎంజైములుగా పొందుతాయి. ఇవి కార్బొహైడ్రేటు లోహాలకు సహాయపడతాయి. 
 
ఇవి ఈ విధంగా సక్రమమైన ఆకలి కలిగేటట్లుగా చేస్తాయి. మరియు కడుపునొప్పికి సంబంధించిన ఆంత్రమార్గం యొక్క కండరాలను సరిచేస్తాయి. పక్షవాతం వంటి బలహీనమైన కండరాల పరిస్థితిని చక్కబరుస్తాయి. విటమిన్ బి1 లేకపోతే బెరిబెరి, గుండె పెరుగుదల మరియు అధికంగా గుండె కొట్టుకోవడం ఇవన్నీ వస్తాయి.