Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అలోవెరాతో అందం పొందండి ఇలా...?

బుధవారం, 5 జులై 2017 (12:37 IST)

Widgets Magazine

ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవాలంటే.. అలోవెరా ఉపయోగించాల్సిందే. ముఖంపై మచ్చలు, పొడి చర్మం, ఇతరత్రా చర్మ సమస్యలున్నవారు రోజూ అలొవేరా జ్యూస్‌ను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పురుషులు షేవింగ్ చేసుకున్న తర్వాత బ్లేడుతో గాయమైతే.. వెంటనే అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుంటే సరిపోతుంది.
 
అలోవెరా జ్యూస్‌ను రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే.. చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అలోవెరాను శుభ్రంగా కడిగి.. తొక్కతో పాటు మిక్సీలో రుబ్బుకుని పేస్టులా ముఖానికి, చేతులు, కాళ్లు, మెడకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మం మిలమిల మెరిసిపోతుంది. చర్మ వ్యాధులు నయమవుతాయి. తలకు పట్టిస్తే వేడి తగ్గుతుంది. 
 
అలోవెరా ముఖంపై గల ముడతలకు చెక్ పెడుతుంది. అలోవెరా జ్యూస్‌ను జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు. అలోవెరా జెల్, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకుని కేశాలకు పట్టిస్తే.. కురులు మెరిసిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

జామపండు పేస్టుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే..

బాగా పండిన జామ పండులోని గింజలను తొలగించి.. గుజ్జును మాత్రం ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ...

news

ఫ్రిజ్ వాడకంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి?

ఫ్రిజ్‌లో ఆహారపదార్ధాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు. ప్రిజ్ లోపల ...

news

ఆవనూనెతో దోసగింజల పొడిని కలిపి పాదాలకు రాసుకుంటే?

దోసపండు, దోసకాయలో సౌందర్య పోషణకు తగినన్ని గుణాలున్నాయి. దోసపళ్ల రసం, కీరదోస రసాన్ని ...

news

స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే....?

భుజాలు, కాళ్లపైన చర్మం వాతావరణ మార్పు వల్ల నలుపుగా మారుతుంది. దీనికి కొబ్బరి నూనె లేదా ...

Widgets Magazine